Singareni SCCL Notification 2024 | Latest Jobs In Telugu

 

TS సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు | Singareni SCCL Notification 2024 | Latest Jobs In Telugu


Latest TS Singareni Notification 2024 | TS Govt Jobs In Telugu

తెలంగాణ లోని నిరుద్యోగులకు TS ప్రబుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. TS ప్రబుత్వ సంస్థ అయినటువంటి సింగరేణి లో 327 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Management Trainee & Fitter Trainee విభాగాoలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఇందులో మొత్తం 327 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలి అనుకునే వారు Online లోనే Apply చేయాలి, Apply చేసే సమయం లో Application fee ను కూడా Online లో కట్టాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెట్రీట్ ఆధారం గా ఎంపిక చేస్తారు.  

Latest TS Singareni Notification 2024 Overview :

Table of Content :

కంపెనీ పేరుTS Singareni
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంఅవసరం లేధు
జీతం35,000
ఎంపిక విధానంExam

Latest TS Singareni Notification 2024 Full Details in Telugu :

 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ ప్రబుత్వం SCCL లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేసారు.  

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  Management Trainee & Fitter Trainee విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకునే వారు కేవలం 10th  / ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రబుత్వం SCCL లో మొత్తం 327 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఇందులో ఉన్న ఉద్యోగాలను క్యాస్ట్ ల వారీగా విభజించారు. మీరు మీ క్యాస్ట్ కి సంభందించిన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో చెక్ చేసి Apply చేయండి.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply  చేయాలి అనుకునే వారికి మినిమమ్ 18 నుండి 30 సంవత్సరాల మధ్య ప్రతి ఒక్కరూ Apply  చేసుకోవచ్చు. అలానే SC/ST/BC వారికి వయసు మినహింపులు వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు.

SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.  

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :

Apply  చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీ ను Online లో పే చేయాలి. పూర్తి సమాచారం కోసం అఫిసియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి.    

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

 ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అందరికీ వారి సొంత రాష్ట్రంలో రాత పరీక్ష నిర్వహించి అందులో రాత పరిక్షా నిర్వహించి ఎంపిక చేస్తారు.  

ఎంత జీతం ఇస్తారు :

 ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 35,000 వరకు జీతం ఇస్తారు.

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Application Start Date : 15/05/2024

Application End Date : 04/06/2024

Pdf File Link : Click Here

Post a Comment

Previous Post Next Post