పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Postal Department Notification 2024 | Postal Jobs in Telugu
పోస్టల్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని పోస్టల్ డిపార్ట్మెంట్ వారు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Latest Postal Department Notification 2024 Overview :
Table of Content
ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) |
విద్య అర్హత | 10th |
ఖాళీలు | 27 |
వయస్సు | 18 – 27 |
జీతం | 30,000 |
అప్లై విధానం | Offline ( పోస్ట్ ) |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest Postal Department Notification 2024 Full Details in Telugu :
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ నీ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ ( Postal Department 2024 ) నుండి విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో మొత్తం 27 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
Apply చేసుకున్న విధ్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 జీతం ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Offline ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 14.05.2024
మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
Pdf File Link : Click Here